HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Asked The Dgp To Send Additional Forces

AP : అదనపు బలగాలను పంపాలని డీజీపీని కోరిన చంద్రబాబు

ఇలా వరుస దాడుల నేపథ్యంలో అదనపు బలగాలను పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీని కోరారు

  • Author : Sudheer Date : 14-05-2024 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Representatives of BPCL Corporation met with CM Chandrababu
Representatives of BPCL Corporation met with CM Chandrababu

రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయ్యాయని అంత అనుకుంటున్న వేళ వరుసగా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. టీడీపీ అభ్యర్ధులపైనే కాదు టీడీపీ కి ఓటు వేసిన కుటుంబాల ఫై కూడా దాడికి పాల్పడుతున్నారు. నిన్నటి నుండి వరుస దాడులతో పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇలా వరుస దాడుల నేపథ్యంలో అదనపు బలగాలను పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో చంద్రబాబు మాట్లాడారు. పోలింగ్ అనంతరం ప్రణాళికా బద్దంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫలితాలకు ఇంకా 20 రోజుల వరకు సమయం ఉండడం తో ఇంకెన్ని దాడులు చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేసారు. ఇదంతా ఓటమి భయంతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Fish Politics: మోడీ, మమతా బెనర్జీ మధ్య ఫిష్ పాలిటిక్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP DGP
  • chandrababu
  • YCP Attacks

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd