HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Breaking Chandrababu Release After 5 Pm Today

CBN Bail: వీడిన చంద్ర గ్రహణం, సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రబాబు రిలీజ్!

స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు మధ్యంతర బెయిల్ వచ్చింది.

  • Author : Balu J Date : 31-10-2023 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Jail
Chandrababu Jail

CBN Bail: స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 53 రోజుల తర్వాత ఆయన విడుదల కాబోతున్నారు. అధికారుల సమచారం ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత ఆయన విడుదల అయ్యే అవకాశాలున్నాయి. CBN విడుదల కాగానే… రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్లనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

కండీషన్స్ ఇవే

చంద్రబాబుకు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను హైకోర్ట్ ఇస్తూ షరత్తులు విధించింది

– ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన కూడదు…

– కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదు…

– ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra praddesh
  • Bail Granted
  • cbn
  • Rajamundhry

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd