HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bhuvaneswari Brahmani Meet Chandrababu Today In Rajamundry Jail

TDP : ఈ రోజు సాయంత్రం చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కానున్న కుటుంబ‌స‌భ్యులు

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబును ఈ రోజు సాయంత్రం

  • Author : Prasad Date : 25-09-2023 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Bhuvaneswari emotional comments with media after meeting Chandrababu Naidu in Rajahmundry Jail
Nara Bhuvaneswari emotional comments with media after meeting Chandrababu Naidu in Rajahmundry Jail

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబును ఈ రోజు సాయంత్రం కుటుంబ‌స‌భ్యులు ములాఖ‌త్ కానున్నారు. సాయంత్రం 4 గంట‌ల‌కు నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణితో పాటు అచ్చెన్నాయుడు కూడా చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కానున్నారు. రాష్ట్రంలో జ‌ర‌గుతున్న ప‌రిస్థితులు, పార్టీ కార్య‌క్ర‌మాల‌పై చంద్ర‌బాబుకు అచ్చెన్నాయుడు వివ‌రించ‌నున్నారు. రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది.దీనిపై కూడా అచ్చెన్నాయుడు చ‌ర్చించ‌నున్నారు. ఇటు కుటుంబ‌స‌భ్యుల‌తో ఆయ‌న మాట్లాడ‌నున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాలు, జ‌న‌సేన టీడీపీ పొత్తు అంశాల‌ను చంద్ర‌బాబు అచ్చెన్నాయుడుతో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

వారంలో రెండు రోజులు మాత్ర‌మే ములాఖ‌త్ కు అవ‌కాశం ఉండ‌టంతో కుటుంబ స‌భ్యుల‌తో పాటు ముఖ్య‌నేత‌లు మాత్ర‌మే వెళ్తున్నారు. మొన్న‌టి ములాఖ‌త్‌లో టీడీపీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు వెళ్లారు. య‌న‌మ‌ల‌తో చంద్ర‌బాబు ఏకాంతంగా భేటి అయ్యారు. పార్టీ కార్య‌క్ర‌మాలు, భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌, జ‌న‌సేన పొత్తు అంశాల‌ను చంద్ర‌బాబుతో య‌నమ‌ల చ‌ర్చించారు. ఇటు లోకేష్ కూడా ఢీల్లి నుంచి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబుతో ములాఖ‌త్ కానున్నారు. మ‌రోవైపు నారా భువ‌నేశ్వ‌రి, బ్ర‌హ్మ‌ణిలు చంద్ర‌బాబు రిమాండ్‌కి వెళ్లిన రోజు నుంచి రాజ‌మండ్రిలోనే బ‌స చేస్తున్నారు. వివిధ వ‌ర్గాల వారిని బ్ర‌హ్మ‌ణి, భువ‌నేశ్వ‌రిలు క‌లుస్తున్నారు. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో రాజ‌మండ్రికి త‌ర‌లివ‌చ్చి త‌మ సంఘీభావం తెలుపుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో దీక్ష శిభిరాల‌ను భువ‌నేశ్వ‌రి సంద‌ర్శించి వారికి సంఘీభావం తెలుపుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap tdp
  • Bhuvaneshwari
  • brahmani nara
  • cbn
  • chandrababu
  • Lokesh
  • tdp

Related News

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd