HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Budget Complete Details

AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్‌- పూర్తి వివరాలు

AP Budget 2025-26 : కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా 'సూపర్ 6' పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం

  • Author : Sudheer Date : 28-02-2025 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Budget Complete Details
Ap Budget Complete Details

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Budget 2025-26 ) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా ‘సూపర్ 6’ పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో దాదాపు 3.24 లక్షల కోట్ల రూపాయల ఖర్చు ప్రతిపాదించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Chandrababu New Concept : ఉగాది నుంచే అమలు

ఎన్నికల సందర్భంగా ‘సూపర్ సిక్స్’ హామీలతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం, వాటి అమలుకు గణనీయమైన నిధులను కేటాయించనున్నట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా సముచిత స్థానం కల్పించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

Heat Wave Alert: అల‌ర్ట్‌.. భారీగా పెరిగిన ఉష్ణోగ్ర‌త‌లు!

ఈసారి బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ్యులకు పుస్తకాలు ముద్రించకుండా పెన్‌డ్రైవ్‌లో బడ్జెట్ వివరాలు అందజేయనున్నారు. మీడియాకు కూడా డిజిటల్ పద్ధతిలో సమాచారాన్ని అందించనున్నారు. కేవలం ఆర్థిక మంత్రి చదివే ప్రతులు మాత్రమే ముద్రించి అందజేస్తారు. ఇది పాలనా పరంగా డిజిటల్ మార్పులకు అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • ap budget 2025-26
  • AP Budget Complete Details
  • Minister Kollu Ravindra

Related News

Raghurama Krishna Raju.

సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు

Raghurama Krishna Raju   సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమ

  • Minister Narayana

    గుడ్ న్యూస్.. ఏపీలో ఖాళీ స్థలాలపై పన్ను 50 శాతం రాయితీ

  • Ap Budget 2026–27

    నేడు ఏపీ బడ్జెట్..

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • ఏఐ సమ్మిట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు..చిన్ననాటి విశాఖపట్నం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుందర్ పిచాయ్

  • The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd