HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >434 Staff Nurse Posts In Ap Details Of Vacancies Zone Wise Are Here

434 Staff Nurse Posts : ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ.. దరఖాస్తు ప్రక్రియ ఇదీ

434 Staff Nurse Posts :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 434  స్టాఫ్ నర్స్  ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. 

  • Author : Pasha Date : 23-09-2023 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
434 Staff Nurse Posts
434 Staff Nurse Posts

434 Staff Nurse Posts :  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 434  స్టాఫ్ నర్స్  ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది.  కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ జాబ్స్ ను భర్తీ చేసేందుకు ఏపీ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ ను రిలీజ్ చేసింది. అయితే వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. వీటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5.

Also read : Pakistan Visas: పాకిస్తాన్ జట్టుకు వీసా కష్టాలు.. న్యూజిలాండ్ తో పాక్ వార్మప్ మ్యాచ్ డౌటే..?!

ఈ ఏడాది జులై 1 నాటికి వయసు 42 సంవత్సరాలకు మించని వాళ్లు మాత్రమే అప్లై చేయాలి.  ఓసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులు రూ.300 ఫీజుగా చెల్లించాలి.మొత్తం 434 స్టాఫ్ నర్స్ పోస్టులలో జోన్-1 పరిధిలో  86, జోన్-2 పరిధిలో 220, జోన్-3లో 34, జోన్-4లో 94 ఉన్నాయి. కేవలం ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ (434 Staff Nurse Posts) చేస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 434 Staff Nurse Posts
  • AP DPHFW
  • Job Vacancies
  • jobs
  • Zone Wise Staff Nurse Posts

Related News

Sports Mega Dsc

AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉప

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd