Amit Shah : హెలికాఫ్టర్ ప్రమాదం నుండి బయటపడ్డ అమిత్ షా..!!
గత వారం కూడా అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రతికూల వాతావరణం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి
-
Savita Pradhan: ఓ IAS సక్సెస్ స్టోరీ..చదివితే కన్నీళ్లు ఆగవు..!
Savita Pradhan IAS Story: జీవితం అంటే నిజంగా మాటలు కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి…! సినిమాల్లో చూపించినట్టుగా….ఎవరికి అంత ఈజీ లైఫ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మనం చదవబోయే… IAS అధికారి జీవితం కూడా ఇలాంటిదే..! ఆవిడే ఎవరో కాదు… సవిత ప్రధాన̷్
Published Date - 01:15 PM, Mon - 29 April 24 -
Israeli Strikes: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మృతి
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు చేసింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మరణించారు. కాగా పలువురు గాయపడ్డారు.
Published Date - 10:43 AM, Mon - 29 April 24 -
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో క
Published Date - 10:30 AM, Mon - 29 April 24 -
Smriti Irani: ఎన్నికల పాట్లు.. అర్ద రాత్రి స్కూటీపై కేంద్ర మంత్రి
అమేథీ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమేథీ నియోజకవర్గంలో ఆమె రాత్రి స్కూటర్ నడుపుతూ ప్రజల మధ్యకు వెళ్లారు. అభ్యర్థి స్మృతి ఇరానీ స్కూటర్‌పై ప్రజల మధ్య తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాల
Published Date - 10:06 AM, Mon - 29 April 24 -
Sixth Phase Elections : ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Sixth Phase Elections : దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఆరో విడత పోలింగ్ కోసం తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 08:49 AM, Mon - 29 April 24 -
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు
Published Date - 11:57 PM, Sun - 28 April 24 -
Lok Sabha Polls 2024: అప్ ఎన్నికల ప్రచార గీతానికి ఈసీ బ్రేకులు
ఢిల్లీ అధికర పార్టీ ఆప్ ఎన్నికల ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచార గీతం 'లగే రహో కేజ్రీవాల్'ను శనివారం ప్రారంభించింది. అయితే ఈసీ ఆ పాటకు బ్రేకులు వేసింది.
Published Date - 02:23 PM, Sun - 28 April 24 -
Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు
Sunetra vs Supriya : శరద్ పవార్ కుటుంబం మహారాష్ట్ర రాజకీయాల్లో వెరీ స్పెషల్.
Published Date - 01:26 PM, Sun - 28 April 24 -
Arvinder Singh Lovely : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు లవ్లీ
పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుండగా మిగిలిన నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. దీంతో ఈ పొత్తు ఢిల్లీ నేతలకు ఇష్టం లేదని లవ్లీ తన రాజీనామా లేఖలో తెలిపారు
Published Date - 01:04 PM, Sun - 28 April 24 -
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:37 PM, Sun - 28 April 24 -
Delhi Congress Chief : అకస్మాత్తుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా.. కారణం ఏమిటి ?
ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం వ్యతిరేకించినప్పటికీ .. అధిష్టానం అదేం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అర్విందర్ ఆరోపించారు.
Published Date - 11:37 AM, Sun - 28 April 24 -
Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్
Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
Published Date - 08:47 AM, Sun - 28 April 24 -
Mallikarjun Kharge : బీజేపీ వస్తే రాజ్యాంగం మారిపోతుంది
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముస్లిం లీగ్‌కు ప్రతిరూపమని బీజేపీ చేసిన ఆరోపణను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు, ‘నరేంద్ర మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ ఎప్పుడూ విజయవంతం కాదన్నారు.
Published Date - 09:35 PM, Sat - 27 April 24 -
UP University: ఆన్సర్ షీట్లో జై శ్రీరామ్, విరాట్ కోహ్లీ పేరు.. నలుగురు విద్యార్థులు పాస్..!
యూపీలోని జౌన్పూర్ జిల్లా వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్శిటీ (UP University) అధ్యాపకులు పెద్ద తప్పిదం చేశారు. ఇక్కడ జై శ్రీరామ్ అని ఆన్సర్ షీట్లో రాసిన విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Published Date - 05:15 PM, Sat - 27 April 24 -
Telegram Down In India: భారత్‌లో టెలిగ్రామ్ డౌన్.. అయోమయానికి గురైన యూజర్స్..!
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ కొంచెం సమయం పని చేయడం ఆగిపోయింది.
Published Date - 04:58 PM, Sat - 27 April 24