Site icon HashtagU Telugu

Dibrugarh Express : యూపీలో ఘోర రైలు ప్రమాదం..

Up Trains

Up Trains

ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గోండా-మాంకాపూర్ స్టేషన్ల మధ్య (Gonda district) చంఢీఘర్-డిబ్రూగఢ్ రైలు (Chandigarh – Dibrugarh Express) (Train No:15904) పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12బోగీలు పక్కకు జరుగగా..పదుల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనపై ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల దేశంలో రైలు ప్రమాదాలు అనేకం అవుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తుండగా..వందలాది మంది గాయాలపాలవుతున్నారు. ఈ ప్రమాదానికి సన్బదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : Trump : ట్రంప్‌పై కాల్పుల కేసులో కీలక ఆధారం.. సోషల్ మీడియాలో ‘క్రూక్స్’ పోస్ట్

Exit mobile version