Site icon HashtagU Telugu

Secunderabad Fire: మృతిచెందిన వాళ్లంతా బీహారిలే!

fire

fire

సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఒక  వ్యక్తి మాత్రం.. కిటికీ పగులగొట్టి ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లంతా బీహార్ వాసులేనని పోలీసులు గుర్తించారు.

మృతుల వివరాలు..

  1. సికందర్
  2. బిట్టు
  3. సికిందర్
  4. గొల్లు
  5. దామోదర్
  1. చింటూ
  2. రాజేష్
  3. రాజేష్
  4. దీపక్
  5. పంకజ్
  6. దినేష్
Exit mobile version