Site icon HashtagU Telugu

Vikram Gokhale : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే క‌న్నుమూత‌

Vikram

Vikram

ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే క‌న్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాలీవుడ్ చిత్రాలైన హమ్ దిల్ దే చుకే సనమ్, భూల్ భులయ్యా వంటి చిత్రాలతో విక్రమ్ గోఖలే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమ్ గోఖలే కొద్ది రోజుల క్రితం దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. న‌టుడు అజయ్ దేవగన్, ఇత‌ర ప్ర‌ముఖ‌లు విక్ర‌మ్ గోఖ‌లేకు నివాళ్లు అర్పించారు.

Exit mobile version