Site icon HashtagU Telugu

Telangana Jobs: మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి!

Expected Jobs

Jobs employment

తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప‌లు శాఖ‌ల్లోని పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపిన విష‌యం విదిత‌మే. తాజాగా మ‌రో 2,910 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. గ్రూప్ -2 ఉద్యోగాలు 663, గ్రూప్-3 ఉద్యోగాలు 1,373, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 294, గిడ్డంగుల సంస్థ‌లో 50 పోస్టులు, విత్త‌న ధ్రువీక‌ర‌ణ సంస్థ‌లో 25 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.