Katie Black: బరితెగించిన అడల్ట్ స్టార్.. పవిత్రమైన స్థలంలో బాయ్‌ఫ్రెండ్‌తో రాసలీలలు. వీడియో వైరల్

కొంతమంది డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారు. ఈజీ మనీ కోసం ఎంతకు దిగజారడానికైనా సిద్దపడుతూ ఉంటారు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు.

Published By: HashtagU Telugu Desk
Star

Star

Katie Black: కొంతమంది డబ్బుల కోసం ఏ పనైనా చేస్తారు. ఈజీ మనీ కోసం ఎంతకు దిగజారడానికైనా సిద్దపడుతూ ఉంటారు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తారు. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఓ యువతి బూతు మార్గాన్ని ఎంచుకుంది. నగ్న ఫొటోలు, వీడియోలు, బాడీ కనిపించేలా డ్రెస్‌లు వేసుకుంటూ ఫొటోలు తీసి అడల్ట్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తోంది. ఇలా పోస్ట్ చేసినందుకు డబ్బులు కూడా ఇస్తారు.

ఇలాంటివి చాలా వెబ్‌సైట్లు ఉండగా.. ఓన్లీ ఫ్యాన్స్ అనే వెబ్ సైట్‌లో ఓ అడల్ట్ స్టార్ పోస్ట్ చేసిన ఫొటోలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కేటీ బ్లాక్ అనే అడల్ట్ స్టార్ డబ్బుల కోసం తన న్యూడ్ ఫొటోలు, వీడియోలను ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమె బాగా పాపులర్ అయింది. అయితే కొలంబియాలోని మౌంట గ్వటాపేగా అనే పర్వతం ఉంది. ఈ పర్వతాన్ని అక్కడ అందరూ పవిత్రంగా భావిస్తున్నారు.

ఈ పర్వతానికి సాంప్రదాయబద్ధంగా వస్తారు. అయితే ఈ కేటీ బ్లాక్ అనే అడల్ట్ స్టార్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో ఈ పర్వతానికి వెళ్లింది. అక్కడ తన బాయ్‌ఫ్రెండ్‌తో సరసాలు చేసింది. ఈ రాసలీలను తన ఫోన్ కెమెరాలో బంధించి అడల్ట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారగా.. కేటీ బ్లాక్‌పై అక్కడివారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన స్థలంలో రాసలీలలు ఏంటి అంటూ మండిపడుతున్నారు. పర్వతంపై బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తప్పుడు పని చేయడమే కాక అడల్ట్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. దీంతో కొంతమంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని అంటున్నారు.ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

  Last Updated: 10 Apr 2023, 10:05 PM IST