Tollywood Beauties: టాలీవుడ్ హీరోయిన్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ రెగ్యులర్ గా పార్టీలు, పంక్షన్లు చేసుకుంటుంటారు. సినిమా పార్టీలు, పుట్టినరోజుల సమయంలో అనేక సార్లు ఈ బ్యూటీస్ హైలైట్ అయ్యారు. అయితే తాజా ట్విస్ట్ ఏమిటంటే.. ఆ గ్రూపులో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, నేహా శెట్టి కూడా జాయిన్ అయ్యారు. సెక్సీ పూల్ పార్టీలో ఈ బ్యూటీలంతా మెరిశారు. గ్లామరస్ లుక్స్ లో స్టైలిష్ పూల్ గాగుల్స్, మినీ బ్యాగ్‌లు, స్లిమ్ దుస్తులతో అందాలు ఆరబోశారు.
బికినీ అందాలతో తమ తోడలను చూపుతూ ఆకట్టుకున్నారు. ఒకే ప్రేమ్ లో టాలీవుడ్ బ్యూటీస్ మెరవడంతో ఫొటో వైరల్ అవుతోంది. ఇక రకుల్ ప్రీత్ ఇటీవల OTT, ఇతర సినిమాలు చేసినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రగ్యా జైస్వాల్ మాత్రం గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా ప్రాజెక్ట్‌లు లేకుండానే ఉంది. కొత్త అవకాశాల కోసం మంచు లక్ష్మి ఇటీవల ముంబైకి వెళ్లింది. ఇంతలో, నేహా శెట్టి గత చిత్రం “రూల్స్ రంజన్” బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ బ్యూటీలు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Also Read: Coronavirus: భారతదేశంలో 614 కొత్త కరోనా కేసులు నమోదు