Site icon HashtagU Telugu

Rakul Preet Singh : సమ్మర్ వేడి మరింత పెంచుతున్న అమ్మడు.. పెళ్లైనా తగ్గేదేలే..!

Rakul Preet Singh Summer Special Treat Photoshoot Hungama

Rakul Preet Singh Summer Special Treat Photoshoot Hungama

Rakul Preet Singh తెలుగులో దాదాపు ఫేడవుట్ అయిన రకుల్ బాలీవుడ్ లో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది. ఈమధ్యనే అమ్మడు తన బోయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానిని పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే పెళ్లైనా సరే అమ్మడు గ్లామర్ షో విషయం లో ఏమాత్రం తగ్గట్లేదు. సమ్మర్ వేడి మరింత పెంచేలా రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ చేస్తుంది. థై షో చేస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

పెళ్లైనా సరే గ్లామర్ షో చేయడంలో వెనక్కి తగ్గట్లేదు రకుల్. సినిమా ఛాన్సులు ఉన్నా లేకపోయినా సరే ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. స్కిన్ షోతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ అఫ్టర్ మ్యారేజ్ కూడా తనలో ఎలాంటి మార్పు లేదని ప్రూవ్ చేస్తుంది.

సౌత్ లో మూడు నీలుగేళ్ల దాకా బాగానే అవకాశాలు దక్కించుకున్న అమ్మడు హిందీలో మాత్రం అదరగొట్టేస్తుంది. బాలీవుడ్ పైనే ఆశలన్నీ పెట్టుకున్న అమ్మడు అక్కడ ఆడియన్స్ ను మెప్పించాలని ట్రై చేస్తుంది. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా సత్తా చాటుతున్న అమ్మడు వీటి ద్వారా అయినా ఛాన్సులు అందుకుంటుందేమో చూడాలి.

సినిమాలు ఎలాగు పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదని బిజినెస్ రంగంలో దూసుకెళ్తుంది రకుల్. ఇప్పటికే అమ్మడు పలుచోట్ల ఫిట్ నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు హైదరాబాద్ లో రెస్టారెంట్ ను ఏర్పాటు చేస్తుందని తెలుస్తుంది.

Also Read : Vijay Devarakonda in Salaar 2 : సలార్ 2 లో రౌడీ స్టార్.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత..?