Site icon HashtagU Telugu

Pooja Hegde : పూజా థై షో.. షేక్ చేస్తుంది అంతే..!

Pooja Hegde Thai Show Shaking The Internet

Pooja Hegde Thai Show Shaking The Internet

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలు లేకపోయినా తన గ్లామర్ షోతో సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది. అమ్మడు ఎలాంటి ఫోటో షేర్ చేసినా సరే అది సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతుంది. లేటెస్ట్ గా పూజా హెగ్దే థై షో అదరగొట్టేసింది. కళ్లకు గాగుల్స్, చేతిలో కాఫీ కప్ తో కనిపించిన అమ్మడు తొడల అందాలను ప్రదర్శిస్తూ వావ్ అనిపించింది. పూజా హెగ్దే థై షోతో సోషల్ మీడియా షేర్ అవుతుంది.

గుంటూరు కారం సినిమాలో కొన్ని రోజులు షూట్ చేసి ఆ తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా నుంచి ఎగ్జిట్ అయిన పూజా బేబీ హిందీలో ఒకటి రెండు ఛాన్సులు అందుకుంటున్నా సౌత్ లో మాత్రం ఛాన్సులు రాబట్టుకోవట్లేదు. అయితే తమిళంలో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది అమ్మడు.

పూజా హెగ్దే థై షో కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె చేసే ప్రతి ఫోటో షూట్ డబుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది. లేటెస్ట్ గా సోఫా లో అమ్మడు కాఫీ తాగుతూ చేసిన థై షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆడియన్స్ దగ్గర అటెన్షన్ పొందేందుకు అంతా ఏదేదో చేస్తుంటే పూజా హెగ్దే మాత్రం తన తొడల అందాలతో మ్యాజిక్ చేస్తుంది.

పూజా ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో క్రేజీగా మారుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్య సరసన నటించే ఛాన్స్ అందుకున్న అమ్మడు మళ్లీ తెలుగులో సత్తా చాటాలని చూస్తున్నా ఇక్కడ ఒక్క ఛాన్స్ కూడా రాబట్టలేకపోతుంది.

Also Read : Tabu : పవర్ స్టార్ ఛాన్స్ వదులుకున్న టబు.. ఆమె ప్లేస్ లో ఎవరంటే..?