Pooja Hegde : బుట్ట బొమ్మ నెవర్ డిజప్పాయింట్.. యెల్లో డ్రెస్సులో ఏంజిల్ లుక్..!

Pooja Hegde సౌత్ లో స్టార్ డం తెచ్చుకున్న పూజా హెగ్దే ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినా సరే ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్స్ తో నటించి సూపర్ పాపులర్ అయిన అమ్మడు ఇప్పుడు ఇక్కడ

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Bad Luck Continuous

Pooja Hegde Bad Luck Continuous

Pooja Hegde సౌత్ లో స్టార్ డం తెచ్చుకున్న పూజా హెగ్దే ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినా సరే ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లో వరుసగా స్టార్స్ తో నటించి సూపర్ పాపులర్ అయిన అమ్మడు ఇప్పుడు ఇక్కడ అవకాశాల్లేక ఖాళీగా ఉంటుంది. అటు బాలీవుడ్ లో అయినా అవకాశాలు వస్తాయేమో అని ట్రై చేసినా అక్కడ హోప్ లేదు. అందుకే తనకు స్టార్ డం తెచ్చిన టాలీవుడ్ మీదే అన్ని ఆశలు పెట్టుకుంది పూజా హెగ్దే.

గుంటూరు కారం సినిమాలో కొంత పార్ట్ షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్దే ఆ తర్వాత డేట్స్ అడ్జెస్ట్ అవ్వక సినిమా నుంచి తప్పుకుంది. అలా తప్పుకోవడమే ఆమెకు బ్యాడ్ టైం మొదలయ్యేలా చేసింది. మొన్నటిదాకా వరుసగా స్టార్స్ తో జత కట్టిన పూజా హెగ్దే ఇప్పుడు కనీసం టైర్ 2 హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకోవట్లేదు.

ఓ పక్క తెలుగులో ఉన్న పూజా ఫ్యాన్స్ ఆమె సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వారిని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా పూజా రెగ్యులర్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. అమ్మడు చేసిన ఫోటో షూట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లేటెస్త్ గా పూజా హెగ్దే యెల్లో కలర్ డ్రెస్ లో అటు ఎద పరువాలతో పాటుగా తన మార్క్ థై షోస్ తో అలరిస్తుంది.

ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం తో పూజా హెగ్దే నెటిజెన్లు డిస్టర్బ్ చేస్తుంది. అమ్మడు ఎలాంటి ఫోటో షూట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. యెల్లో కలర్ డ్రెస్సులో ఏంజిల్ లా కొడుతున్న పూజా హెగ్దే లుక్స్ చూసి ఆడియన్స్ అంతా వావ్ అనేస్తున్నారు.

Also Read : Anupama Parameswaran : లిల్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

  Last Updated: 13 Apr 2024, 03:48 PM IST