Site icon HashtagU Telugu

Thomas Matthew Crooks : ట్రంప్‌పై కాల్పులు జరిపిన క్రూక్స్.. ఫొటో, బయోడేటా ఇదీ

Thomas Matthew Crooks

Thomas Matthew Crooks : థామస్ మాథ్యూ క్రూక్స్.. 20 ఏళ్ల ఈ కుర్రాడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Trump)పై ఈనెల 13న పెన్సిల్వేనియాలో కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రూక్స్‌ను(Thomas Matthew Crooks) అమెరికా సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు కాల్చి చంపారు. తాజాగా ఈ హంతకుడి ఫొటో, వివరాలను  ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారికంగా విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :Buying A Flat : ఫ్లాట్ కొంటున్నారా ? ఈ వాస్తు టిప్స్ గుర్తుంచుకోండి

Also Read :NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు

జగన్నాథుని రథయాత్రకు ట్రంప్ సహకారం 

డొనాల్డ్ ట్రంప్ సహకారంతో 1976లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎన్‌వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు  ఎదురయ్యాయి. అప్పట్లో రథాలను తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరమైంది. ఈ నేపధ్యంలో నాడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇస్కాన్‌ సంస్థ సంప్రదించగా, ఆయన తన ఫిష్డ్‌ అవెన్యూను రథాల తయారీ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించారు. ఈ విధంగా ట్రంప్‌ అమెరికాలో జగన్నాథ రథయాత్ర సాగేందుకు సహకారం అందించారు.

Also Read :HMD Skyline: మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్ ఫోన్ విడుదల.. ఫీచర్స్ గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే?