Site icon HashtagU Telugu

China Number 1 : అప్పులివ్వడంలో అమెరికాను దాటేసిన చైనా.. లెక్కలివీ

China Tech

China Tech

China Number 1 : ప్రపంచంలోనే ఎక్కువ దేశాలకు అప్పులు ఇచ్చిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ వంటి దాదాపు 165 దేశాలు చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (BRI) పేరుతో 2013 సంవత్సరం నుంచి ఎన్నో దేశాలకు చైనా విచ్చలవిడిగా లోన్లు ఇస్తోంది. ఆ నిధులను రోడ్లు, వంతెనలు, రైల్వే  సదుపాయాలు, ఓడ రేవుల వంటి మౌలిక వసతుల డెవలప్మెంట్‌‌కే వాడాలని షరతు పెడుతోంది. ఈ అప్పులతో 165 దేశాలలో దాదాపు 21,000 మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. జనం వణుకు