Site icon HashtagU Telugu

Anita Anand : కెనడా ప్రధాని రేసులో మన అనిత.. నేపథ్యం ఇదీ

Anita Anand Canadian Pm Race Indian Origin Leader Justin Trudeau

Anita Anand : కెనడా రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. దేశ ప్రధానమంత్రి పదవికి జస్టిన్‌ ట్రూడో  రాజీనామా చేశాక.. ఆ పదవిని తదుపరిగా చేపట్టబోయేది ఎవరు ? అనే అంశంపై చర్చ మొదలైంది. ప్రధానమంత్రి పదవి రేసులో ప్రధానంగా ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ జాబితాలో ఒక భారత సంతతి మహిళ పేరు కూడా ఉంది. ఆమె పేరు అనితా ఇందిరా ఆనంద్‌.

Also Read :Private Market Yards : ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులు.. తెలంగాణలో అధ్యయనం

అనితా ఇందిరా ఆనంద్‌ గురించి..

Also Read :PAC Meeting : సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్