Site icon HashtagU Telugu

Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు

French Surgeon Joël Le Scouarnec 299 Patients Min

Surgeon Vs 299 Patients : ఉపాధ్యాయుడు, వైద్యుడు.. ఈ రెండు ప్రొఫెషన్స్‌లో ఉండేవారికి సమాజంలో చాలా గౌరవం దక్కుతుంది. వీరిని దైవ సమానంగా చూస్తారు. వైద్యుడిని ప్రాణం పోసేవాడిగా భావిస్తారు. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చే మహోన్నతుడిగా ఉపాధ్యాయుడిని పరిగణిస్తారు. అందుకే ఈ స్థానాల్లో ఉండేవారు చాలా బాధ్యతగా మసులుకోవాలి. ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండాలి. అయితే కొందరు  ఉపాధ్యాయులు, వైద్యులు(Surgeon Vs 299 Patients) తమ ప్రొఫెషన్స్‌కు కళంకం తెస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చే ఓ నీచ డాక్టరు బాగోతం గురించి మనం తెలుసుకోబోతున్నాం..

Also Read :BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?

నీచ డాక్టర్ పాపాల చిట్టా ఇదిగో

Also Read :Hyperloop Track : తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ.. ఏమిటిది ? ఎలా పనిచేస్తుంది ?