Site icon HashtagU Telugu

Peta : మాంసాహారం తినేవాళ్లతో శృంగారం చేయొద్దు..నెటిజన్ల సెటైర్లు మామూలుగా లేవు..!!

Peta

Peta

మాంసాహారం తినే పురుషులతో మహిళలు శృంగారంలో పాల్గొనద్దని..పెటా ఇచ్చిన పిలుపు విమర్శలకు పాలైంది. నెటిజన్లు పెటా పిలుపును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. గ్లోబల్ యానిమల్ రైట్స్ గ్రూప్ పెటా వాతావరణ మార్పులను పరిష్కరించేందకు ఈ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. మాంసం తినే పురుషులతో శృంగారం చేయవద్దని మహిళలకు పిలుపునివ్వడంతో…దానికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

సెప్టెంబర్ 22వ తేదీ నాడు పెటా బ్లాక్ లో ఇలా రాసింది. పురుషులు బీరు సీసాలు పట్టుకుని…ఖరీదైన గ్యాస్ గ్రిల్స్ పై వండుతారు. ఈ బ్యార్బీక్యూ మాస్టర్లు తమ మగతనాన్ని నిరూపించుకోగలరని నమ్ముతారు. ఈవిధంగా మాంసాహారం తీసుకుంటూ జంతువులను హించండంతోపాటు భూగ్రహానికి హానీ కలిగిస్తారని పేర్కొంది.

ఈ పోస్టుపై సోషల్ మీడియా యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పెటా ప్రచారన్ని వ్యతిరేకిస్తూప…ఆ ప్రచారంలో శాస్త్రీయత లేదన్నారు. ఈ పోస్టును వ్యతిరేకిస్తూ…ఫన్నీ కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరి మాంసాహారం తినే మహిళల సంగతేంటీ అంటూ ఓ నెటిజన్ పోస్టు చేశారు.

sex st