Aghori NagaSadhu: తెలంగాణలో అఘోరీ నాగసాధు (Aghori NagaSadhu) ఎంతో వైరల్ అవుతున్నారు. నగ్నంగా తెలంగాణలోని దేవాలయాలు తిరుగుతూ…ఎంతో ఫ్యామస్ అయ్యారు ఆవిడ. అఘోరాల గురించి ఎన్నో నిజాలు చెప్పారావిడ. అలాంటి అఘోరీ…మొట్టమొదటిసారిగా హ్యాష్‌ట్యాగ్ ఇన్‌పుట్ ఎడిటర్ రాజేష్‌కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఫుల్ వీడియో మీ కోసం…
Aghori NagaSadhu: మనిషి మాంసం తింటేనే… శివుడు ఆగ్న లేనిదే ఈ వీడియో చూడలేరు…

Aghori Naga Sadhi Interview