Site icon HashtagU Telugu

BiggBoss Abhai: ‌హైడ్రాపై సంచలన కామెంట్స్.. బిగ్‌బాస్ కప్పు నాదే: బిగ్ బాస్ అభయ్

Bigboss Abhai On Hydra

Bigboss Abhai On Hydra

BigBoss Abhai Naveen Comments On Hydra: బిగ్ బాస్ అభయ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. హ్యాష్‌ట్యాగ్ టీమ్‌తో చిట్‌చాట్ చేస్తూ..హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేసారాయన. అంత మందిని రోడ్డున పడేయడం మంచిది కాదన్నారు అభయ్.