Site icon HashtagU Telugu

Whats Today : ‘యశోదా’ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. సంగారెడ్డిలో బాలయ్య పర్యటన

Whats Today

Whats Today

Whats Today : ఇవాళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Sabarimala – 300 Cases : శబరిమలలో రద్దీపై 300 కేసులు.. కేరళ హైకోర్టు ఆదేశాలు