Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

Rain Alert : తెలంగాణలో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Heavy Rains

  Last Updated: 24 Sep 2023, 10:08 AM IST