Site icon HashtagU Telugu

Crypto Scam In Telangana : రూ.100 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కాం.. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ ఏం చేశాడంటే ?

Crypto Scam In Telangana Kurrimela Ramesh Goud Cryptocurrency Scam

Crypto Scam In Telangana : స్యామ్ బ్యాంక్‌మన్ ఫ్రైడ్(sam bankman-fried) అమెరికాలో భారీ క్రిప్టో కరెన్సీ స్కాం చేశాడు. అదే రీతిలో జరిగిన క్రిప్టో కరెన్సీ స్కాం ఒకటి తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది. కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ అనే వ్యక్తి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ‘జీబీఆర్‌ కాయిన్‌’ పేరిట ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు.

Also Read :Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు

కుర్రిమెల రమేశ్‌గౌడ్‌ చేసిన క్రిప్టో స్కాంపై ప్రస్తుతం తెలంగాణ సీఐడీ దర్యాప్తు చేస్తోంది.  ఇప్పటివరకు దర్యాప్తులో పలు కీలక వివరాలను సీఐడీ గుర్తించింది. అవేంటో చూద్దాం..

Also Read :Elon Musk – TikTok : అమెరికాలో టిక్‌టాక్‌ ఎలాన్ మస్క్‌ చేతికి.. ఎందుకు ?