ఈటీవీ భారత్ సంస్థకు క్షమాపణలు. ఈనెల 14వ తేదీన “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా? (https://telugu.hashtagu.in/special/who-is-the-missile-woman-of-india-323401.html) అనే వార్తను మా సంస్థ (హ్యాష్ ట్యాగ్ యూ) నందు పోస్ట్ చేశాను. ఆ వార్తలో టెస్సీ థామస్ గార్కి సంబంధించిన ఫొటోను ఈటీవీ భారత్ సంస్థల నుంచి తీసుకోవటం జరిగింది. అయితే టెస్సీ థామస్ గారి ఫొటోను ఈటీవీ భారత్ సంస్థ అనుమతి లేకుండా పొరపాటుగా పైన పేర్కొన్న వార్తలో ఈటీవీకి సంబంధించిన టెస్సీ థామస్ గారి ఫొటోను ఉపయోగించాను. ఆ విషయంపై ఈటీవీ భారత్ సంస్థకు నా తరపున క్షమాపణలు చెబుతున్నాను. మరోసారి ఈటీవీ భారత్‌కు సంబంధించిన ఎటువంటి ఫొటో లేదా కంటెంట్‌ను ఉపయోగించను అని స్పష్టం చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాను అని తెలియజేస్తున్నాను. పొరపాటుగా చేసిన ఈ తప్పును ఈటీవీ భారత్ సంస్థ మన్నిస్తుందని ఆశిస్తున్నాను. నా తరపున ఈటీవీ భారత్ సంస్థకు మరోసారి క్షమాపణలు.
Apology to ETV Bharat
Apology Regarding Unauthorized Use of Content. I would like to extend a sincere apology to the ETV Bharat organization. On the 14th of this month, our organization (Hashtag U) published an article titled “Do you know about the ‘Missile Woman of India’?” In that post, we used a photograph of Ms. Tessy Thomas that belongs to ETV Bharat.
This image was used by mistake and without obtaining prior permission from ETV Bharat. I deeply regret this oversight and would like to clarify that the use of your copyrighted material was unintentional. I sincerely apologize to ETV Bharat for this error. I assure you that in the future, I will not use any photos or content belonging to ETV Bharat without authorization. I will take all necessary steps to ensure that such mistakes do not happen again. I hope that ETV Bharat will accept this apology for the unintentional error. Once again, I offer my deepest apologies to the ETV organization.
