Site icon HashtagU Telugu

Self Cleaning Cloth: సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ వచ్చేసింది.. అత్యంత చలిలోనూ ఇక బేఫికర్

Self Cleaning Cloth Iit Guwahati Scientists

Self Cleaning Cloth: టెక్నాలజీలో, రీసెర్చ్‌లో భారతీయ సైంటిస్టులు దూసుకుపోతున్నారు. తాజాగా ఓ అద్భుత వస్త్రాన్ని అసోంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. అది స్వయంగా తనను తాను క్లీన్ చేసుకోగలదు. చలి వాతావరణంలోనూ తగినంత వేడిని అందించగలదు. మొత్తం మీద అతి శీతల వాతావరణంలో ఉండేవారిని అతి తక్కువ నిర్వహణ వ్యయంతో ఆరోగ్య సమస్యల నుంచి రక్షించగలదు. ఈమేరకు వివరాలతో ‘నానో మైక్రో సెల్’ జర్నల్‌లో ఒక అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.

Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు

సెల్ఫ్ క్లీనింగ్ క్లాత్ విశేషాలివీ..

Also Read :Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ