Site icon HashtagU Telugu

CM Revanth Padayatra: సీఎం రేవంత్‌‌ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!

CM Revanth

CM Revanth

CM Revanth Padayatra: మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రకు (CM Revanth Padayatra) నవంబర్ 8న సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.

Also Read: Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీల‌క ఆదేశాలు..!

సీఎం రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే