సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాలా..రికార్డులకు కేరాఫ్ అడ్రస్ లా మారిపోయిన విరాట్ మూడేళ్ళ గ్యాప్ లో ఫాం కోల్పోయినా ఆసియాకప్ నుంచీ మళ్ళీ లయ అందుకున్నాడు. ప్రస్తుత టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ జోరు కొనసాగిసున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ ప్రపంచ కప్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్‌లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌ల్లో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేయడంతో పాటు 12 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లీ కంటే ముందు లంక దిగ్గజం మహేల జయవర్దనే ఉన్నాడు. జయవర్దనే 31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ తన 24వ మ్యాచ్ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే జయవర్దనే రికార్డును బ్రేక్ చేసేవాడు.
సమకాలిన క్రికెట్ లో రికార్డుల రారాజు కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాలా..రికార్డులకు కేరాఫ్ అడ్రస్ లా మారిపోయిన విరాట్ మూడేళ్ళ గ్యాప్ లో ఫాం కోల్పోయినా ఆసియాకప్ నుంచీ మళ్ళీ లయ అందుకున్నాడు. ప్రస్తుత టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ జోరు కొనసాగిసున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టీ ప్రపంచ కప్ చరిత్రలో 1000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్‌లో కోహ్లి 12 పరుగులకే ఔటైనా అతని ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది.
కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌ల్లో 22 ఇన్నింగ్స్‌లు ఆడి 80కి పైగా సగటుతో 1001 పరుగులు చేయడంతో పాటు 12 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లీ కంటే ముందు లంక దిగ్గజం మహేల జయవర్దనే ఉన్నాడు. జయవర్దనే 31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు చేశాడు. కోహ్లీ తన 24వ మ్యాచ్ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 28 పరుగులు చేసి ఉంటే జయవర్దనే రికార్డును బ్రేక్ చేసేవాడు.