Apsara Rani: ఆర్జీవీ కోసం బికినీ వేసుకొని, బైక్ పై సెక్సీ ఫోజులిస్తూ..

అప్సరా రాణి.. అందాలు ఆరబోయడంలో ముందుంటుంది. తాజాగా బికినీ వేసి స్పోర్ట్స్ బైక్ ఎక్కింది.

Published By: HashtagU Telugu Desk
Varma

Varma

అప్సరా రాణి.. అందాలు ఆరబోయడంలో ముందుంటుంది. తాజాగా బికినీ వేసి స్పోర్ట్స్ బైక్ ఎక్కింది. ఆ ఫోటోలను వర్మ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అంతే కాకుండా ఓ క్రేజీ కామెంట్ పోస్ట్ చేశాడు. ఐలవ్ బాడీ గార్డ్ అంటూ రియాక్ట్ అయ్యాడు. అప్సర రాణి బోల్డ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ డెన్ పేరుతో వర్మ ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆ ఆఫీస్ లో బికినీలో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. బికినీలో సర్వాంగ ప్రదర్శన చేస్తుంది. ఇక థ్రిల్లర్ మూవీలో అప్సర రాణి బోల్డ్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఆమెకు పలు అవకాశాలను కూడా ఇప్పించాడు.

రామ్ గోపాల్ వర్మ డేంజరస్ టైటిల్ తో మరొక సెన్సేషన్ మూవీ తెరకెక్కించాడు. ఇది లెస్బియన్ లవ్ స్టోరీ. అప్సరా రాణితో పాటు వర్మ కాంపౌండ్ హీరోయిన్ నైనా గంగూలీ నటించారు. ఈ చిత్ర ప్రదర్శనకు కొన్ని థియేటర్స్ ససేమిరా అన్నాయి. పట్టుబట్టి వర్మ డేంజరస్ థియేటర్స్ లో విడుదల చేశాడు. నైనా గంగూలీ, అప్సరా రాణి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఫలితం మాత్రం దెబ్బేసింది. ప్రాజెక్ట్స్ ఉన్నా లేకున్నా వర్మ వద్ద సెటిల్ అయ్యింది. పెద్దగా సినిమా అవకాశాలేమీ లేకపోయినా ఈ బ్యూటీ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: Dhanush Looks: కొత్త లుక్ లో హీరో ధనుష్.. ఫొటోలు వైరల్

  Last Updated: 03 Jul 2023, 05:58 PM IST