Site icon HashtagU Telugu

Bride Pushups: పెళ్లికా..లేక దంగల్ కా…అమ్మాయి పుషప్స్ చూస్తే షాకే…!!

bride

bride

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంత మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లేటెస్టుగా ఓ ఫిట్ నెస్ ఔత్సాహికరాలు వ్యాయామం ప్రాధాన్యం వివరిస్తూ ఓ వైరల్ వీడియోను తీసి తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టు చేసింది. ఆమె చేసిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె అంతలా ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే…లెహెంగా -చోలీ, నగలు ధరించిన పెళ్లికూతురు పుషప్స్ చేసింది. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

Exit mobile version