Site icon HashtagU Telugu

National Couples Day : జంటలకు ఒక రోజు.. అలా మొదలైంది!

National Couples Day

National Couples Day

National Couples Day : ఇవాళ “జంటల దినోత్సవం”.. దీన్ని “నేషనల్ కపుల్స్ డే” పేరుతో అమెరికాలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.. 

ఇది జంటలు పంచుకునే ప్రేమ, అనురాగాన్ని గౌరవించే రోజు. 

2010 సంవత్సరం నుంచి జాతీయ జంటల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

తొలుత అమెరికాలోని ఒక సంస్థ తన ఉత్పత్తులపై మార్కెట్లో ప్రచారం పెంచడానికి, వాటి సేల్స్ ను పెంచుకోవడానికి జంటల దినోత్సవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. 

Also read : Kohli – 15 Years – 10 Things : కోహ్లీ 15 ఏళ్ల క్రికెట్ జర్నీ.. 10 ఆసక్తికర విశేషాలు

జాతీయ జంటల దినోత్సవం రోజున పెళ్లయిన, పెళ్లికాని జంటలు అమెరికాలో వేడుకలు చేసుకుంటాయి. అయితే ఆసక్తి, తీరిక  ఉన్నవారు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజున అమెరికాలో రెస్టారెంట్‌ లు జంటలతో కిక్కిరిసి ఉంటాయి. పార్క్‌లలోనూ కపుల్స్ సందడి కనిపిస్తుంది. ఈ రోజంతా షాపింగ్ సెంటర్స్ , గిఫ్ట్ సెంటర్స్  బిజీబిజీగా కళకళలాడుతాయి.  కొన్ని జంటలు ఇంట్లో ఫ్యామిలీతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాయి. వీకెండ్ కావడంతో మరికొందరు చిన్నపాటి విహారయాత్రలను కూడా(National Couples Day)  ప్లాన్ చేసుకుంటారు.  ఇంకొన్ని జంటలు మూవీ థియేటర్స్ కు క్యూ కడతాయి. లవ్ నేపథ్యం కలిగిన మూవీస్ ఈ టైంలో బాగానే కలెక్షన్స్ ను సాధిస్తాయి.

Also read : Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్

కొన్ని కోట్స్ ఇవిగో..