Famous Beaches : ఆ బీచ్ లకు వెళ్తే..అక్కడ నగ్నంగా తిరగాల్సిందే

బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని..మరికొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 03:27 PM IST

చాలామందికి బీచ్ (Beaches ) లకు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ..చక్కటి సముద్రపు అలలను చూస్తూ ఉండిపోవాలని..బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని..మరికొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది. అందుకే చాలామంది కాస్త సమయం దొరికితే దగ్గర్లో బీచ్ కు వెళ్లడం..లేదంటే కాస్త దూరంగా ఉన్న బీచ్ లకు వెళ్తుంటారు. అయితే కొన్ని బీచ్ లకు వెళ్తే మాత్రం నగ్నంగా తిరగాల్సిందే. ఆ బీచ్ లో ఎవర్ని చూసిన నగ్నంగా ఒంటిమీద నూలు పోగులేకుండా దర్శనం ఇస్తుంటారు. మరి ఆ బీచ్ లు ఏంటి..? ఎక్కడ ఉన్నాయి..? అనేది ఇప్పుడు చూద్దాం.

* కేప్ డి అగ్డే బీచ్ (Cap D’Agde beach)

* లూకాట్ బీచ్ (Lucat Beach)

* వాలాల్తా బీచ్ (VaLalta Beach)

* కార్నిగలియా బీచ్ (Corniglia beach):

* బెలెవ్యూ బీచ్ ((Bellevue Beach):

వాలాల్తా బీచ్ (VaLalta Beach):

వాలాల్తా బీచ్ (VaLalta Beach) : క్రొయేషియాలోని ఉన్న వాలాల్టా బీచ్ వెల్వెట్ ఇసుకకు ఎంతో ప్రసిద్ధి. యూరప్ నుంచే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడికి వచ్చి.. బట్టలు లేకుండా సముద్రపు నీటిలో ఎంజాయ్ చేతుంటారు.

బెలెవ్యూ బీచ్ (Bellevue Beach) : ఈ బీచ్ డెన్మార్క్ లోని ఉంది. వరల్డ్ లోనే ఈ బీచ్ చాల ఫేమస్. ఇక్కడ ఎటు చూసిన అంత బట్టలు లేకుండా కనిపిస్తుంటారు. ఎవరైనా బట్టలు వేసుకొని బీచ్ కనిపిస్తే కొత్తగా..వింతగా చూస్తారు. అలాగే ఇక్కడ పర్యాటకుల భద్రత కోసం పటిష్టమైన భద్రతా ఉంటుంది. ఏ వ్యక్తి వల్ల ఇతరుల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత సెక్యూరిటీ ఉంటుంది.

కార్నిగ్లియా బీచ్ (Corniglia beach): ఈ బీచ్ఇటలీ లో ఉంది. ఇక్కడ చాల బీచ్ లు ఉన్నప్పటికీ కార్నిగ్లియా బీచ్ చాల ప్రత్యేకం. ఎందుకంటే ఇటలీలోని పురాతన, ప్రసిద్ధ న్యూడ్ బీచ్ ఇది. ఈ బీచ్ చేరుకోవడానికి సొరంగ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మంది మహిళలు టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేస్తూ కనిపిస్తారు. ఎలాంటి పరిమితులు ఉండవు.

We’re now on WhatsApp. Click to Join.

* కేప్ డి అగ్డే బీచ్ (Cap D’Agde beach) : ఫ్రాన్స్‌లో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్‌కి వెళ్లాలంటే బట్టలు లేకుండా వెళ్లాల్సిందే. బట్టలుంటే అనుమతించారు. నగ్నంగా వెళ్లి.. అక్కడ స్నానం చేయాలి. ఒకవేళ స్నానం చేసేటప్పుడు మీ శరీరంపై బట్టలు ఉంటే బీచ్ గార్డులు మిమ్మల్ని అడ్డుకోవచ్చు. అందువల్ల తప్పనిసరిగా బట్టలు విప్పాల్సి ఉంటుంది.

లూకాట్ బీచ్ (Lucat Beach): ఫ్రాన్స్‌లోని లుకాట్ బీచ్ ఒకటి. మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్‌లో నగ్నంగా సంచరించేందుకు ఎలాంటి పరిమితి ఉండదు. ఎవరైనా వెళ్లి నగ్నంగా తిరగొచ్చు. ఇలా ఈ టాప్ బీచ్ ల్లో ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. కుదిరితే మీరు కూడా ఈ బీచ్ లకు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి.

Read Also : Anupama Parameswaran : లిల్లీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?