Romantic Life : శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం..

శృంగారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వారి మధ్య శృంగార జీవితం బాగుండాలి.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 08:00 PM IST

ఇటీవల కాలంలో బిజీ లైఫ్ లో పడి చాలా మంది శృంగార జీవితాన్ని(Romantic Life) ఆస్వాదించట్లేదు. కొంతమంది ఏదో మొహమాటానికి చేస్తున్నారు. కానీ శృంగారం అనేది ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వారి మధ్య శృంగార జీవితం బాగుండాలి.

కానీ ఇటీవల పెళ్ళైన యువత(Youth) వర్క్(Work) లో పడి బిజీ లైఫ్ తో శృంగారాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. కొంతమందికి దానిపై ఆసక్తి కూడా రావట్లేదు. శరీరంలో శృగారంపై ఆసక్తి పెంచే కెమికల్స్ తగ్గిపోతున్నాయి. శృంగారంలో సమస్యలు చూస్తున్నారు. అయితే వీటికి ఒక చక్కని పరిష్కారం ఉంది.

శృంగార వాంఛలను కలిగించే వాటిల్లో దానిమ్మ జ్యూస్(Pomegranate Juice) ఒకటి. ఇందులో ఉండే పోషకాల వల్ల శృంగార సమస్యలను తగ్గిస్తుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వలన అంగస్తంభన సమస్య తగ్గుతుంది. దానిమ్మ జ్యూస్ వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్స్ కావాల్సినంత ఉత్పత్తి అవుతాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వలన శృంగార కోరికలు కూడా పెరుగుతాయి. అందుకే వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు కచ్చితంగా దానిమ్మ జ్యూస్ తాగి తమ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.

 

Also Read : IVY Gaurd : దొండకాయలు చాలా మంది వద్దంటారు.. కానీ ప్రయోజనాలు తెలిస్తే తినకుండా వదలరు..