Site icon HashtagU Telugu

Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?

Mukesh Chandrakar Bastar Journalist Septic Tank Road Project Corruption Min

Mukesh Chandrakar : జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ (28) మరణవార్త కలకలం రేపింది. శుక్రవారం రోజు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో  ఆయన డెడ్‌బాడీ దొరికింది. కాంక్రీట్‌లో ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీని సీల్ చేసి.. సెప్టిక్ ట్యాంకులో వేశారు. జనవరి 1వ తేదీన సాయంత్రం నుంచి ముకేశ్ కనిపించకుండా పోయాడు. దీనిపై అతడి అన్నయ్య, టీవీ జర్నలిస్ట్ యుకేష్ చంద్రకర్ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముకేవ్ మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా.. చట్టన్‌పర బస్తీలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్‌కు చెందిన భూమిలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ మృతదేహం దొరికింది. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, కొందరు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతకీ ముకేశ్ చంద్రకర్ మర్డర్ ఎందుకు జరిగింది ? కారణం ఏమిటి ?

Also Read :New Airports : ఏపీలో ఏడు కొత్త ఎయిర్‌పోర్టులు ఇవే..

ముకేశ్ చంద్రకర్ నేపథ్యం.. 

Also Read :Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర