States Debt: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు!

లోక్‌స‌భలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 12:00 AM IST

లోక్‌స‌భలో వివిధ రాష్ట్రాల అప్పులపై ఎంపీ కిషోర్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం:

వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు…

1.తమినాడు- 6,59,868 లక్షల కోట్లు
2. ఉత్తర‌ప్రదేశ్- 6,53,307 లక్షల కోట్లు
3. మహారాష్ట్ర – 6,08,999 లక్షల కోట్లు
4. వెస్ట్ బెంగాల్- 5,62,697 లక్షల కోట్లు
5. రాజస్థాన్ – 4,77,177 లక్షల కోట్లు
6. కర్నాటక – 4,62,832 లక్షల కోట్లు
7. గుజరాత్ – 4,02,785 లక్షల కోట్లు
8. ఆంధ్రప్రదేశ్ – 3,98,903 లక్షల కోట్లు
9. కేరళ – 3,35,989 లక్షల కోట్లు
10. మధ్యప్రదేశ్ – 3,17,736 లక్షల కోట్లు
11. తెలంగాణ – 3,12,191 లక్షల కోట్లు

12. పంజాబ్ – 2,82,864 లక్షల కోట్లు
13. హర్యానా – 2,79,022 లక్షల కోట్లు
14. బీహార్ – 2,46,413 లక్షల కోట్లు
15. ఒడిశా- 1,67,205 లక్షల కోట్లు
16. జార్ఖండ్ -1,17,789 లక్షల కోట్లు
17. చత్తీస్‌ఘ‌డ్ -1,14,200 లక్షల కోట్లు
18. అస్సాం -1,07,719 లక్షల కోట్లు
19. ఉత్తరాఖండ్ -84,288 వేల కోట్లు
20. హిమాచల్ ప్రదేశ్ -74,686 వేల కోట్లు
21. గోవా- 28,509 వేలకోట్లు
22. త్రిపుర -23,624 వేల కోట్లు
23. మేఘాలయ- 15,125 వేల కోట్లు
24. నాగాలాండ్- 15,125 వేల కోట్లు
25. అరుణాచల్ ప్రదేశ్ -15,122 వేల కోట్లు
26. మణిపూర్ -13,510 వేలకోట్లు
27. మిజోరాం- 11,830 వేల కోట్లు
28. సిక్కిం -11,285 వేల కోట్లు