Site icon HashtagU Telugu

Shravana Masam : ‘శ్రావణ’ సోమవారాల్లో ఈ దానాలు చేస్తే శుభ ఫలితాలు

Shravana Masam Mondays

Shravana Masam : శ్రావణమాసం ఎంతో శుభప్రదమైనది. ఈ మాసంలో దానధర్మాలు చేస్తే చాలా పుణ్యఫలాలు లభిస్తాయని శివపురాణం చెబుతోంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలోని సోమవారం రోజు దానధర్మాలు చేయడం మంచిదని పండితులు అంటున్నారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఈసారి శ్రావణ మాసంలో(Shravana Masam) ఐదు సోమవారాలు వస్తాయి. ఈ సోమవారాల్లో శివుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులు దానం చేయడం వల్ల మహాశివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. దానాలు చేస్తే  మన సిరిసంపదలు మరింత పెరుగుతాయని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అందుకే పవిత్రమైన శ్రావణ మాసంలో సోమవారం రోజు తప్పకుండా మనకు ఉన్నదాంట్లో నుంచే కొంత దానధర్మాలకు వెచ్చించాలి.

Also Read :Google Doodle : డూడుల్‌తో ‘ఇండిపెండెన్స్ డే’ విషెస్ చెప్పిన గూగుల్

Also Read :Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రోక్స్ విడుద‌ల‌.. ధ‌ర ఎంతంటే..?

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.