Site icon HashtagU Telugu

Shraddha Das: శ్రద్ధా దాస్.. అందాలు అదుర్స్!

Shradda

Shradda

బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సినిమాల్లో వేగం తగ్గించినా.. అందాలు ఆరబోయడంలో మాత్రం ముందుంటోంది. నాభి అందాలు ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడదు ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తూ.. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది (Shraddha Das). ముంబయి బ్యూటీ  అయిన శ్రద్ధా దాదాపు సౌత్, నార్త్ ఆడియెన్స్ పరిచయమయ్యే ఉంటుంది. ఈమెను స్టార్ హీరోయిన్ క్రేజ్ లేకున్నా.. గ్లామర్ రోల్స్ లో కనిపిస్తూ ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ బ్యూటీ అర్థం అనే సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతోంది. ఆ సినిమా సందర్బంగా శ్రద్ధా చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. రెడ్ కలర్ క్యాస్ట్యూమ్స్ ధరించి హోయలు ఒలకబోస్తోంది.

Exit mobile version