Sobhita Dhulipala: శోభితా సెక్సీ ఫోజులు.. తొడలు చూపిస్తూ, రెచ్చగొడుతూ!

శోభిత ధూళిపాళ హాట్ పింక్ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. పింక్ స్లిప్ టాప్‌లో తోడలు, నెక్ అందాలతో ఆకట్టుకుంది.

Published By: HashtagU Telugu Desk
Shobitha

Shobitha

హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) సెక్సీ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తోంది. హాట్ పింక్ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. పింక్ స్లిప్ టాప్‌లో తోడలు, నెక్ (Neck) అందాలు ప్రదర్శిస్తూ తనవైపు తిప్పుకుంటోంది. సోషల్ మీడియా (Social media) లో మంట రేపుతున్న ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ శోభిత ధూళిపాళ మొదట గూడచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం అందాల ఆరబోత (Glammor show) విషయంలో వెనకడుగు వేయదు.

అయితే బాలీవుడ్ లో కూడా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా తనకు వచ్చిన ప్రతి ఒక్క పాత్రకు కూడా న్యాయం చేస్తూ ఉంటుంది. నటిగా ప్రతి సినిమాతో తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ ఉంటుంది (Sobhita Dhulipala) శోభిత ధూళిపాళ. తాజాగా మేజర్ సినిమా, పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ సక్సెస్ లను అందుకుంది. ఈ ఏడాది మరో మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ ముద్దుగుమ్మ (Sobhita Dhulipala) నటిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా తన అందాల ఆరబోత విషయంలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ఓ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చే శోభిత తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శోభిత ధూళిపాళ అందాల విందు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటోంది. ఇక ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ (Dating) చేస్తున్నట్టు రూమర్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: ‘Pathaan’ Box Office: షారుఖ్ ఖాన్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు.. 2 రోజుల్లో 215 కోట్లు!

  Last Updated: 27 Jan 2023, 04:03 PM IST