రుహాని శర్మ (Ruhani Sharma) మరో బోల్డ్ ఫోటో షూట్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది. అయితే సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వని అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం పిచ్చెక్కించేస్తుంది.
రుహాని శర్మ లేటెస్ట్ ఫోటో షూట్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎద అందాలతో నిషా ఎక్కించే కళ్లతో అమ్మడు సెల్ఫీ ఫోజులు ఆమె పరువాల వలలో ఫాలోవర్స్ అందరిని చిక్కుకుపోయేలా చేస్తుంది. సినిమాల వల్ల వచ్చే ఇమేజ్ ఏమో కానీ ఇలా రెచ్చిపోతూ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో స్టార్ డం తెచ్చుకుంటుంది అమ్మడు.
సినిమాల్లో చేసినా కూడా రానటువంటి క్రేజ్ ఇమేజ్ ఫోటో షూట్ తో సంపాదిస్తుంది రుహాని. ప్రస్తుతం అమ్మడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ లో నటించింది. ఆ సినిమా మార్చి 1న రిలీజ్ అవుతుంది. అయితే రుహాని షేర్ చేస్తున్న ఫోటోస్ అయితే మాత్రం ఆడియన్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయని చెప్పొచ్చు.
Also Read : Om Bheem Bush Teaser : ఓం భీమ్ బుష్ టీజర్.. కామెడీ తో హిట్టు కొట్టేలా ఉన్నారే..!