Site icon HashtagU Telugu

Rashmika Looks: రష్మిక సో సెక్సీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Rashmika

Rashmika

రష్మిక మందన్న (Rashmika Mandanna) సినిమాలతోనే తన ఫ్యాషన్ సెన్స్, లుక్స్ తోనూ అభిమానులను ఆకట్టుకోగల హీరోయిన్. అందుకే ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియా (Social Media)లో రష్మిక పేరు ప్రతిరోజు వినిపిస్తుందంటే ఈ బ్యూటీ క్రేజ్ ఎలాంటిదో ఈపాటికే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని స్టైలిష్ ఫొటోలను తన ఇన్ స్టా లో షేర్ చేసింది. లేత గోధుమరంగు దుస్తులలో ఆకర్షణీయమైన మేకప్ తో, గోల్డ్ కలర్ రింగ్స్ తో తన ఎందాలను చూపిస్తూ ఫోజులకు ఫోజులిచ్చింది. ఆమె స్మోకీ కళ్ళు, లేత గులాబీ రంగు పెదవి, మినిమాలిస్టిక్ ఆభరణాలు సెక్సీగా (Sexy) మార్చేశాయి. రష్మిక చిత్రాలను షేర్ చేసిన వెంటనే అభిమానులు వెంటనే కామెంట్స్ చేస్తూ అందాని పొగిడేస్తున్నారు. అందాల రాణి అంటూ కవితాత్మకంగా వర్ణిస్తున్నారు. మిలియన్ హృదయాలను వెలిగించే ఆమె చిరునవ్వును ప్రశంసించారు.

రష్మిక (Rashmika Mandanna) ప్రస్తుతం దేవ్ మోహన్‌తో కలిసి నటించిన రొమాంటిక్ డ్రామా రెయిన్‌బో కోసం షూటింగ్‌లో ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ లో శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రష్మిక పుష్ప 2 పోస్టర్ విడుదలైంది, ఇది ఇంటర్నెట్‌లో చాలా సంచలనం సృష్టించింది.

Also Read: Jr NTR: ‘జూనియర్’ లేని ఎన్టీఆర్ శత జయంతి!