‘నిన్ను వదల బొమ్మాలి’ అంటున్నాయి రష్మిక డీప్ ఫేక్ (Rashmika Deep Fake Video) వీడియోస్..నెల క్రితం ఓ డీప్ ఫేక్ వీడియో ఎంత వైరల్ గా మారిందో తెలియంది కాదు..ఈ వీడియో చూసి అంత రష్మికాదే అనుకోని తెగ షేర్ చేసారు. కానీ ఆ వీడియో ఫేక్ అని తెలిసి షాక్ అయ్యారు. జారా పటేల్ (Jara Patel) అనే ఇనప్లూయెన్సర్ వీడియో అని తేలింది. ఆ సమయంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు రష్మిక కు సపోర్ట్ గా నిలిచి ఫేక్ రాయళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇప్పుడు మరో ఫేక్ వీడియో (Another fake video) సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది కూడా డీప్ క్లివేజ్ తో ఉండడం తో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కానీ రష్మిక నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు. మరి దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటె..తాజాగా రష్మిక నటించిన యానిమల్ (Animal) మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చింది. సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రణబీర్ కపూర్ తన నట విశ్వరూపం చూపించారు. హాట్ సన్నివేశాలతో పాటు బోల్డ్ సన్నివేశాలు , యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని సమపాలనలో ఉండడం తో ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు పోటీ పడుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఇప్పటికే రూ.600 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా తో బాలీవుడ్ లో రష్మిక కు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాయి.
Another Deep Fake video of Rashmika Mandana..
Please stop These Doing fake videos ..
And Don't play with theirs life…@iamRashmika #Deepfake #RashmikaMandanna # pic.twitter.com/ygGXqR04Fr
— ALBERT (@Albert_1789) December 13, 2023
Read Also : Pooja Hegde: పూజా హెగ్డేకు బెదిరింపు కాల్స్, అసలు విషయం ఇదే!