Pooja Hegde : బంగారంలా మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..!

Pooja Hegde టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్దే చేతిలో సినిమాలు లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మంత్ర్ ముగ్ధుల్ని చేస్తుంది. టాలీవుడ్ లో నిన్నటిదాకా టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిన అమ్మడు

Published By: HashtagU Telugu Desk
Pooja Hegde Hopes on Naga Chaitanya Movie

Pooja Hegde Hopes on Naga Chaitanya Movie

Pooja Hegde టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్దే చేతిలో సినిమాలు లేకపోయినా తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. టాలీవుడ్ లో నిన్నటిదాకా టాప్ హీరోయిన్ గా దూసుకెళ్లిన అమ్మడు సడెన్ గా కెరీర్ లో వెనక పడింది.

గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడమే ఆమె చేసిన పెద్ద మిస్టేక్ గా మారింది. ఆ సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క ఆఫర్ ఆమెకు రాలేదు. హిందీలో కూడా పూజా పరిస్థితి అలానే ఉందని టాక్.

సినిమాలు లేకపోయినా ఫోటో షూట్స్ తో తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది అమ్మడు. రోజుకొక ఫోటో షూట్ తో పూజా హెగ్దే గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.

లేటెస్ట్ గా గోల్డ్ కలర్ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోతుంది అమ్మడు. పరువాల వలతో ఆడియన్స్ ని తన మాయలో పడేస్తున్న పూజా తెలుగులో మళ్లీ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు తన టాలెంట్ ఏంటో చూపిస్తా అంటుంది.

పూజా హెగ్దే సినిమాలో ఉంది అంటే ఆడియన్స్ కు గ్లామర్ ట్రీట్ దక్కినట్టే లెక్క. అమ్మడి థై షోతో ఆడియన్స్ మనసులు కొల్లగొట్టేస్తుంది. పూజా బేబ్ ఉంటే గ్లామర్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం తెలుగులో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా త్వరలోనే వాటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తాయని తెలుస్తుంది. అంతలోగా తన ఫోటో షూట్ తోనే ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యింది పూజా హెగ్దే.

  Last Updated: 14 Mar 2024, 07:12 PM IST