బుట్ట బొమ్మ పూజా హెగ్దే ఏం చేసినా సరే అందులో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. సౌత్ లో కాస్త జోరు తగ్గించిన అమ్మడు ప్రస్తుతం పూర్తి ఫోకస్ బాలీవుడ్ మీద పెట్టింది. షాహిద్ కపూర్ తో దేవా సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. ఐతే వాటితో పాటు సౌత్ ఆఫర్ల కోసం తన ఫోటో షూట్స్ తో కూడా గాలెం వేస్తుంది.
తమిళ్ లో సూర్య రెట్రో, దళపతి విజయ్ 69 సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్దే లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రస్సులో అదరగొట్టేస్తుంది. ఫోటో షూట్స్ ఎలా చేస్తే ఫాలోవర్స్ అంతా పిచ్చెక్కిపోతారు అన్నది బాగా తెలిసిన ఈ ముద్దుగుమ్మ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా గ్లామర్ షో చేస్తుంది.
థై షోలకే ఇంపార్టెన్స్..
పూజా హెగ్దే ఫోటో షూట్ చేసింది అంటే అందులో థై షో ఉండాల్సిందే. అందుకే ఈ లేటెస్ట్ ఫోటో షూట్ లో కూడా థై షోలకే ఇంపార్టెన్స్ ఇచ్చింది. మొత్తానికి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కి పండగ చేసుకునేలా అమ్మడి గ్లామర్ షో ఉంది. ప్రస్తుతం సూర్య రెట్రో సినిమాలో కబ్యాక్ ఇవ్వబోతున్న పూజా హెగ్దే ఆ సినిమాతో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకుంది.
పూజా హెగ్దే రాధే శ్యాం తర్వాత తెలుగులో గుంటూరు కారం చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. ఆ తర్వాత మరో ఛాన్స్ రాలేదు.
Maruti Suzuki E Vitara: మారుతి నుంచి కొత్త కారు.. 500 కి.మీ పరిధి, 7 ఎయిర్‌బ్యాగ్‌లు!