Site icon HashtagU Telugu

VIRAL: బికినీలో మృణాల్.. అసలు పిక్ ఇదే ..!!

Mrunal Deep

Mrunal Deep

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బికిలో హాట్ గా కనిపించేసరికి అందరు షాక్ లో పడ్డారు. సీతారామం (Sitharamam) మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ..ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమాలు చేస్తుంది. ఆ మధ్య హాయ్ నాన్న తో ఆకట్టుకోగా..ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ (Family Star) లో నటించింది. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నప్పటికీ..ఆ మొవేయి ప్లాప్ అయ్యేసరికి కాస్త డిస్పాయింట్ అయ్యింది. అయినప్పటికీ అమ్మడికి వరుస ఛాన్సులు తలుపుతడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సన్నాఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, హేజవానీ తో ఇష్క్ చిత్రాల్లో ఆమె నటిస్తుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మృణాల్ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతుంటుంది. తాజాగా బాత్ టబ్‌లో పడుకుని, టూ పీస్ బికినీ (Mrunal Thakur Bikini) వేసుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. భారీ ఎద అందాలతో నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్ని పిండేసింది. ఈ పిక్స్ చూసి నిజంగా మృణాలేనా అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఆమె అని కామెంట్స్ చేయగా..కొంతమంది మాత్రం ఇది AI ద్వారా చేసి ఉంటారని..ఈ మధ్య అంత అలాగే హీరోయిన్ల ఫొటోస్ చేస్తున్నారని కామెంట్స్ చేసారు. ఇప్పుడు వారు చెప్పిందే నిజమైంది. ఆ పిక్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రితుపర్ణ బసక్విగా నిర్ధారణ అయింది. ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలను AI ద్వారా మృణాల్ ఫేస్ గా ఎడిట్ చేసారని తేలింది. గతంలో రష్మిక తో పాటు పలువురి హీరోయిన్ల వీడియోస్ , ఫొటోస్ కూడా ఇలాగే చేసారు.

Read Also : Pawan Khera : మహా ప్రభుత్వం 10 వేల కోట్ల స్కాంకు పాల్పడింది