బోల్డ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకేనేమో తన ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫొటోలను సెగలు రేపుతుంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే రెగ్యులర్ గా తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో తన మీద ఫోకస్ మిస్ అవకుండా చేస్తుంది. అందుకే రోజుకు ఓ కొత్త అవతారంలో కనిపిస్తుంది. గ్లామర్ షోలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందంటూ ఆమె చేస్తున్న స్కిన్ షో చూస్తేనే అర్ధమవుతుంది.
లేటెస్ట్ గా జాన్వి కపూర్ తన హాట్ ఫోటో షూట్ తో మరోసారి రెచ్చిపోయింది. బోల్డ్ నెస్ కి పర్ఫెక్ట్ అడ్రెస్ గా అమ్మడి అందాల ప్రదర్శన ఉంది. లేటెస్ట్ ఫోటో షూట్ లో గ్రే కలర్ అద్దాల శారీలో ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది అమ్మడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.