బిగ్ బాస్ బ్యూటీ దివి వడ్త్యా (Divi Vadthya) తన ఫిజిక్ తో, అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. వరుసగా బోల్డ్ ఫొటో షూట్స్ (Photoshoots) చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే, మరోవైపు కెమెరాల ముందు సెక్సీ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ దుస్తుల్లో అందాలను ప్రదర్శించింది. ఫ్లాట్ టమ్మీ, బ్యాక్ బ్లౌజ్ అందాలతో ఇట్టే మాయ చేసింది. ఈ బ్యూటీ (Divi Vadthya)కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా దివి మరింత పాపులర్ అయ్యింది. సినిమాలతో పాటు అనేక వెబ్ సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల కోసం కథలు వింటోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో మెరిసిన దివి వడ్త్యా టాలీవుడ్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. నిర్మాతలు ఈ బిగ్ బాస్ బ్యూటీని సెలక్ట్ చేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దివి (Divi Vadthya) బిగ్ బాస్ తెలుగు 4 హౌజ్‌లోకి ఎంటర్ అయినా తర్వాత సూపర్ పాపులర్ అయ్యిన హైదరాబాదీ అందం.
బిగ్ బాస్ (Biggboss) ఇచ్చిన పాపులారిటీతో కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది. ఇక దివ్య వడ్త్యా పర్సనల్ విషయానికి వస్తే.. దివి 1996 మార్చి 15న హైదరాబాద్‌లో జన్మించింది. MBA చేసిన దివి 2019లో “మహర్షి” సినిమాలో నటించింది. దాంతో పాటు సందీప్ కిషన్ “A1 ఎక్స్‌ప్రెస్” లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అయితే ఓ నటిగా ఇంత వరకు సరైన్ బ్రేక్ రాలేదు.
Also Read: Gill and Sara Dating: సారా టెండూల్కర్‌తో గిల్ ఎగేంజ్ మెంట్.. ట్వీట్ వైరల్!