Janhvi Kapoor: నల్లని గౌను ధరించి.. అందాలు ప్రదర్శించి!

శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ మదిలో మెదలగానే.. ఆమె అందాలు, ఫ్యాసన్ సెన్స్, హాట్ లుక్స్ గుర్తుకువస్తాయి.

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 03:41 PM IST

శ్రీదేవి అందాల కూతురు జాన్వీ కపూర్ మదిలో మెదలగానే.. ఆమె అందాలు, ఫ్యాసన్ సెన్స్, హాట్ లుక్స్ గుర్తుకువస్తాయి. అందుకే జాన్వీ ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ నటి జాన్వీ కపూర్ లుక్స్ వైరల్ కావడంతో ఫ్యాషన్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఎత్తైన స్లిట్ గౌనులో లోతైన నెక్‌లైన్‌తో చాలా అందంగా ఉంది. పచ్చ హారం పొదిగిన చెవిపోగులు, మెరిసే గాజులు ఆమెకు అదనపు అందాన్నిచ్చాయి. ఆమె స్మోకీ ఐ మేకప్, ఫ్రెంచ్ బన్ ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకుంది. జాన్వీ లుక్స్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ వీడియో చూస్తే.. జాన్వీ అందాన్ని పొగడకుండా ఉండలేరు.