Site icon HashtagU Telugu

Pooja Hegde Summer Treat : సమ్మర్ వేడి మరింత పెంచేస్తున్న బుట్ట బొమ్మ..!

Butta Bomma Pooja Hegde Summer Treat Instagram Hungama

Butta Bomma Pooja Hegde Summer Treat Instagram Hungama

Pooja Hegde Summer Treat బుట్ట బొమ్మ పూజా హెగ్దే సౌత్ లో తన దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. మొన్నటిదాకా తెలుగులో వరుస సినిమాలతో వారెవా అనిపించేసిన పూజా హెగ్దే ఇప్పుడు ఇక్కడ అవకాశాలు లేక ఖాళీగా ఉంది. బాలీవుడ్ లో వచ్చిన ఒకటి రెండు ఛాన్సులను చేస్తుంది అమ్మడు.

అయితే సౌత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ అమ్మడు చేస్తున్న ఫోటో షూట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గ్లామర్ షో లో అందరికన్నా ఒక అడుగు ముందే ఉండే పూజా హెగ్దే థై షోస్ ని ప్రదర్శించడంలో తన తర్వాతే ఎవరైనా అనేస్తుంది.

ఈ క్రమంలో అమ్మడి తొడల అందాలకు ఫాలోవర్స్ అంతా ఫిదా అవుతుంటారు. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో పూజా హెగ్దే చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల అమ్మడికి మైలేజ్ వస్తుంది. లేటెస్ట్ గా సమ్మర్ వేడి మరింత పెంచేలా పూజా హెగ్దే తన ఫోటో షూట్ చేసింది. సోఫా మీద అలా తొడలు కనిపించేలా అమ్మడు అదరగొట్టగా మరోపక్క మామిడికాయల ట్రాలీలో అలా ఓర కళ్లతో చూస్తూ మత్తెక్కిస్తుంది.

తన పని అయిపోలేదు ఒక్క ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తా అనేలా పూజా హెగ్దే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సినిమాలు ఉన్నా లేకపోయినా పూజా గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాలో మాత్రం డిస్కషన్స్ కు దారి తీస్తుంది. ఇక లేటేస్ట్ గా పూజా హెగ్దే తెలుగు ఆఫర్ అందుకుందని టాక్.

నాగ చైతన్యతో పాటుగా మరో స్టార్ హీరో సినిమాలో పూజా హెగ్దే నటిస్తుందని అంటున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ అందులో ఏమాత్రం నిజం ఉంది అన్నది తెలుస్తుంది.

Also Read : Pragya Jaiswal Latest Photoshoot : అడ్డు కంచెలు దాటి అందాలతో రెచ్చిపోతున్న ముద్దుగుమ్మ..!