Site icon HashtagU Telugu

Anasuya Pics: తొడలు చూపిస్తూ, రెచ్చగొడుతూ.. అనసూయ లేటెస్ట్ ఫోటోలు అదుర్స్

Anasuya

Anasuya

టాలీవుడ్ నటి అనసూయ వరుసగా బోల్డ్ ఫోటోషుట్స్ చేస్తూ రెచ్చిపోతోంది. అనేక డిఫరెంట్స్ యాంగిల్స్ తో తన బాడీ పార్ట్స్ చూపిస్తూ సోషల్ మీడియాను తనవైపు తిప్పుకుంటోంది. సినిమా అప్ డేట్స్ తో పాటు తన వెకేషన్స్, పార్టీలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ మరోసారి స్కిన్ షో చేసి వైరల్ అవుతోంది. సహజంగా ఎద, నాభి అందాలను ప్రదర్శించే అనసూయ ఈ సారి తొడలు చూపిస్తు రెచ్చిపోయింది.

ఇతర నటీమణులతో పోలిస్తే అనసూయ మాత్రం ప్రత్యేకమే అని చెప్పాలి. తనకు నచ్చినట్టుగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ, ఆ క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అన్నింటికంటే మించి, ఆమె మహిళా సాధికారతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తెలుగు కట్టుబాట్లను సవాల్ చేస్తూ అందాలు ఆరబోయడంలో ముందుంటోంది.

అంతే ధైర్యంగా బోల్డ్ గా సమాధానమిస్తుంది. ఇక ప్రస్తుత పోటోషూట్స్ లో నల్లటి దుస్తులు ధరించి, మెరిసే కాళ్లు, ఎదను చూపుంది. అనసూయ వివిధ టీవీ షోలతో పాటు మరికొన్ని సినిమాలతో నటిస్తూ బిజీగా ఉంది. ఒకవైపు గ్లామర్ పాత్రలతో యూత్ ను ఆకట్టుకుంటూనే, మరోవైపు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది.

Also Read: TSRTC: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”